కథా వాహిని - సువ్వి

Wednesday, February 19, 2014

కాఫీ మహిమ

ప్రతీ ఉదయం తన కమ్మని ఘుమఘుమలతో మేలుకొలుపుతూ..జగత్తు అంతా అందంగా ఉందంటూ, కళ్లువిప్పి తిలకించమంటూ, జగాన్ని జయించాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తూ, కార్యోన్ముఖులని చేస్తూ, వెన్ను తడ్తూ, వందమాటలకు పెట్టు ఒక్క గుక్కేనంటూ, మనల్ని ముందుకు మునుముందుకు నడిపిస్తూ, జీవితాన్నే కాదు, ఆస్వాదించే సమయాన్నీ జీవన భాగస్వామికి పంచుతూ, తాను తాగే గుక్క తన సఖికి/సఖునకు రుచిని అందించేంత మహిమను సంప్రాప్తింపజేస్తూ ..ఇరువురికీ అదే భావనను అందిస్తూ..రుచిని గుండెల్లోకి చేరుస్తూ..
Photo: ప్రతీ ఉదయం తన  కమ్మని ఘుమఘుమలతో మేలుకొలుపుతూ..జగత్తు అంతా అందంగా ఉందంటూ, కళ్లువిప్పి తిలకించమంటూ, జగాన్ని జయించాల్సిన కర్తవ్యాన్ని బోధిస్తూ, కార్యోన్ముఖులని చేస్తూ, వెన్ను తడ్తూ, వందమాటలకు పెట్టు ఒక్క గుక్కేనంటూ, మనల్ని ముందుకు మునుముందుకు నడిపిస్తూ, జీవితాన్నే కాదు, ఆస్వాదించే సమయాన్నీ జీవన భాగస్వామికి పంచుతూ, తాను తాగే గుక్క తన సఖికి/సఖునకు  రుచిని అందించేంత మహిమను సంప్రాప్తింపజేస్తూ ..ఇరువురికీ అదే భావనను అందిస్తూ..రుచిని గుండెల్లోకి చేరుస్తూ..

No comments:

Post a Comment